మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Skandopanishad – స్కందోపనిషత్


యత్రాసంభిన్నతాం యాతి స్వాతిరిక్తభిదాతతిః |
సంవిన్మాత్రం పరం బ్రహ్మ తత్స్వమాత్రం విజృంభతే ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||

అచ్యుతోఽస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః |
విజ్ఞానఘన ఏవాస్మి శివోఽస్మి కిమతః పరమ్ || 1 ||

న నిజం నిజవద్భాత్యంతఃకరణజృంభణాత్ |
అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః || 2 ||

సంవిన్మాత్రస్థితశ్చాహమజోఽస్మి కిమతః పరమ్ |
వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి || 3 ||

చిజ్జడానాం తు యో ద్రష్టా సోఽచ్యుతో జ్ఞానవిగ్రహః |
స ఏవ హి మహాదేవః స ఏవ హి మహాహరిః || 4 ||

స ఏవ హి జ్యోతిషాం జ్యోతిః స ఏవ పరమేశ్వరః |
స ఏవ హి పరం బ్రహ్మ తద్బ్రహ్మాహం న సంశయః || 5 ||

జీవః శివః శివో జీవః స జీవః కేవలః శివః |
తుషేణ బద్ధో వ్రీహిః స్యాత్తుషాభావేన తండులః || 6 ||

ఏవం బద్ధస్తథా జీవః కర్మనాశే సదాశివః |
పాశబద్ధస్తథా జీవః పాశముక్తః సదాశివః || 7 ||

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః || 8 ||

యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి || 9 ||

యథాంతరం న భేదాః స్యుః శివకేశవయోస్తథా |
దేహో దేవాలయః ప్రోక్తః స జీవః కేవలః శివః |
త్యజేదజ్ఞాననిర్మాల్యం సోఽహం‍భావేన పూజయేత్ || 10 ||

అభేదదర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః |
స్నానం మనోమలత్యాగః శౌచమింద్రియనిగ్రహః || 11 ||

బ్రహ్మామృతం పిబేద్భైక్ష్యమాచరేద్దేహరక్షణే |
వసేదేకాంతికో భూత్వా చైకాంతే ద్వైతవర్జితే || 12 ||

ఇత్యేవమాచరేద్ధీమాన్స ఏవం ముక్తిమాప్నుయాత్ |
శ్రీపరమధామ్నే స్వస్తి చిరాయుష్యోన్నమ ఇతి ||13 ||

విరించినారాయణశంకరాత్మకం
నృసింహ దేవేశ తవ ప్రసాదతః |
అచింత్యమవ్యక్తమనంతమవ్యయం
వేదాత్మకం బ్రహ్మ నిజం విజానతే || 14 ||

తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః | దివీవ చక్షురాతతమ్ | తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే | విష్ణోర్యత్పరమం పదమ్ | ఇత్యేతన్నిర్వాణానుశాసనమితి వేదానుశాసనమితి వేదానుశాసనమిత్యుపనిషత్ || 15 ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||

ఇతి స్కందోపనిషత్సమాప్తా |

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.